‘అమృత్ పథకం’ టెండర్లలో అక్రమాలు జరిగాయి: కేంద్రానికి ఫిర్యాదు చేసిన కేటీఆర్
తెలంగాణ బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అమృత్ 2.0 పథకం కింద టెండర్లలో జరిగిన అవకతవకలపై ఢిల్లీలో కేంద్రం ముందు కీలక ఆరోపణలు చేశారు. "ఫిబ్రవరిలో రాష్ట్రంలో 8 ప్యాకేజీల కింద రూ....