నల్లబెల్లి మండలంలో మన ప్రగతి కథనానికి స్పందించిన అధికారులు
ఆధార్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మార్వో మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మన ప్రగతి కథనానికి స్పందించిమండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఆధార్ సెంటర్ ను స్థానిక ఎమ్మార్వో ముప్పు కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు....
