జాతర ముగిసినా మద్ది మేడారంలో పొటేత్తుతున్న భక్తులు
మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి మద్ది మేడారం జాతర ముగిసినా భక్తుల మొక్కులు, రద్దీకొనసాగుతుంది.ఆదివారం కావడంతో సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు గద్దెల పరిసరాల్లో భక్తులు పోటెత్తుతున్నారు.జాతర తర్వాత కూడా వనప్రవేశం చేసిన దేవతలను దర్శించుకోవడానికి...
