గంగపుత్ర సంఘం మహిళల ఆధ్వర్యంలో మొదలైన బొడ్డెమ్మ వేడుకలు
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట పట్టణంలోని గంగపుత్ర సంఘం వీధిలో మహిళలు కోలాటం గా,కొలహాలంగా సంతోషంతో బొడ్డెమ్మ వేడుకలను ప్రారంభించారు. బొడ్డెమ్మను పుట్ట మట్టితో చెక్క పీటపై అందంగా చతురస్రాకారంగా 5 దొంతరులుగా ఒకదానిపై...