మహా శివరాత్రి జాతర సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామికి టి.టి.డి పట్టు వస్త్రాల సమర్పణ
మన ప్రగతి న్యూస్/వేములవాడ వేములవాడలో మహా శివరాత్రి జాతర సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి) అర్చకులు, అధికారులు భీమేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.ఆలయానికి చేరుకున్న టి.టి.డి బృందానికి ఆలయ...
