Breaking News

రూ.1 కోటి జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు, తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్‌‌పై ఆగ్రహం

మన ప్రగతి న్యూస్/హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ఓ పిటిషన్ విషయంలో సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టును తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్ కు ఏకంగా రూ.1 కోటి జరిమానా విధించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌...

వరంగల్ నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠా అరెస్టు

మన ప్రగతి న్యూస్/ వరంగల్ వరంగల్ పట్టణంలో మైనర్లతో వ్యభిచార నిర్వహిస్తున్న పలువురుని అరెస్ట్ చేసినట్టు వరంగల్ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూవ్యభిచార ముఠా నిర్వహిస్తున్న కీలక నిందితురాలు ముస్కు లత.మైనర్...

ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..!!

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ ఎండలు దంచికొడుతున్న వేళ తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మార్చి 21 నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని...

వరంగల్ నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠా అరెస్టు

మన ప్రగతి న్యూస్/ వరంగల్ వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న కీలక నిందితురాలు ముస్కు లత. మైనర్ లతో వ్యభిచారం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటు చేసేందుకు ఓ యువతితో...

బి.సి. యువతీ యువకులకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ..

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్ _ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజమనోహార్.. తెలంగాణ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్, హైదరాబాద్ ద్వారా నిరుద్యోగ బి.సి....

రైల్వే గేట్ మూసివేత..

మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్ పట్టణ కేంద్రంలోని క్యాతనపల్లి రైల్వే గేట్ ఈనెల 19 నుంచి 29 తేదీ వరకు మూసివేస్తున్నట్లు సెంట్రల్ రైల్వే అధికారులు...

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: టి యు డబ్ల్యు జె (ఐ జే యు).

మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా స్టాపర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టియుడబ్ల్యూజే ఐజేయు ఖమ్మం జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు ఎస్కే ఖాదర్ బాబా...

విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధం.

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా.. మన ప్రగతి న్యూస్/ పరకాల: విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధమైన ఘటన హనుమకొండ జిల్లా పర కాల మండలం కామారెడ్డి పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. విషయం...

విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి..

_ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా _ కుక్కకాటుకు గురై గాయపడిన బాలికను పరామర్శ మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల,జిల్లా స్టాపర్ కుక్క కాటుకు గురై, గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని...

డిజిలి అయిపోయి ఆగిపోయిన ఆర్టీసీ బస్సులు

వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరగడం సోంచనీయం బస్సులపై ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ కరువుమన ప్రగతి/ వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో డిజిల్ లేక బస్సులు ఆగిపోయిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు...