ఇందారం నీలిమ వైన్స్ నుండి బెల్ట్ షాపులకు తరలిస్తున్న అక్రమ మద్యం పట్టివేత
మన ప్రగతి న్యూస్/చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ శాఖ అధికారుల చర్యలతో అక్రమ మద్యం రవాణా మరోసారి వెలుగులోకి వచ్చింది.జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎస్‌ఐ నాగరాజు ఆధ్వర్యంలో...